
జవహర్ నగర్ లో స్థానికులతో కలిసి రోడ్డు పరిశీలించిన కార్పొరేటర్
ఫతేనగర్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో 15 లక్షలతో వేసిన సిసి రోడ్డును ఏఈ రాధాకృష్ణ తో మరియు స్థానిక సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి పరిశీలించడం జరిగింది అనంతరం కాలనీవాసులు రోడ్డు వేసినందుకు కార్పొరేటర్ కి సత్కరించి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కె. రాము ముదిరాజ్ SRMT వెంకటేష్ శ్రీనివాస్ జితేందర్ కీర్తి ఉమారాణి చిట్టీ జయమ్మ
ఉమా డి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు
