TEJA NEWS

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి..

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ :- నకిరేకల్ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 04వ వార్డులో 1 కోటి 70 లక్షల రూపాయలు వ్యయంతో నూతనంగా నిర్మించనున్న డ్రెయినేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు..

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, అధికారులు, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు..