
పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ మున్సిపాలిటీ :-
1). 12వ వార్డుకి చెందిన అమ్ జాత్ అనారోగ్యంతో బాధపడుతు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుడంగా వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు..
2).12వ వార్డుకి చెందిన సాంగపాక హర్షవర్దన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుడంగా వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు..
3).12వ వార్డుకి చెందిన ఎశబోయిన సైదులు, ఎశబోయిన యాదమ్మ అనారోగ్యంతో బాధపడుతు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుడంగా వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు..
4).04వ వార్డుకి చెందిన మంగ రమేశ్ అనారోగ్యంతో బాధపడుతు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుడంగా వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు..
5). 12వ వార్డుకి చెందిన దేవరకొండ బాలమ్మ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
