
కనపర్రు లో కరెంట్ షాక్ కొట్టి వ్యక్తి మృతి
నాదేండ్ల మండలం కనపర్రు గ్రామంలో కరెంటు షాకు తగిలి వ్యక్తి మృతి.
గ్రామానికి చెందిన మొగిలి రమేష్ ఆయన భార్య విజయలక్ష్మి వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన అనంతరం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగా కరెంట్ షాక్ తగిలి కిందపడ్డాడు.
గమనించిన స్థానికులు చిలకలూరిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే రమేష్ మృతి చెందాడు ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
