TEJA NEWS

గోశాలలో గో సేవ చేసుకున్న డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ ప్రగ్య గోశాలలో గో సేవ చేసుకున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు రాఘవేంద్ర రావు, గాజుల సుజాత .ఈ కార్యక్రమంలో నిజాంపేట్ ప్రగతి నగర్ మార్వది మార్కెట్ మిత్ర మండలి సభ్యులు, మార్వాడి పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS