భక్తిశ్రద్ధలతో చెవితిని
భక్తి పాటలతో పూజలను నిర్వహించుకోవాలని సూచించిన……. జిల్లా ఎస్పీ గిరిధర్
వనపర్తి
భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని నిర్వహించుకోవాలని అలాగే అర్ధరాత్రి వరకు అర్థంలేని పాటలతో ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తి పాటలతో వినాయకుడి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ గిరిధర్ నిర్వాహకులకు యువకులకు జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక పూజా కార్యక్రమానికి నిర్వాహకు లు ఆర్యవైశ్యు లు ఆహ్వానం మేరకు విచ్చేసి ఘనంగా పూజలు నిర్వహించిన అనంతరం ఎస్పి సూచించారు పూజా కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రత్యేక ఆహ్వానితులు గోనూరు యాదగిరి గుప్తా ఆలయ పురోహితులు చంద్రశేఖర్ శర్మ పట్టణ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి వెంకటేష్ అనంత ఉమామతి సహాయ నిధి వైస్ చైర్మన్ శ్రీమతి కొండూరు మంజుల పురుషోత్తం యువజన సంఘం నాయకులు కూన శ్రీకాంత్ కొండా ప్రశాంత్ అభిషేక్ ఆదిత్య పవన్ కుమార్ భక్తులు తదితరులు ఉన్నారు.
భక్తిశ్రద్ధలతో చెవితినిభక్తి పాటలతో పూజలను
Related Posts
జనగామకు ఐపీఎస్ అధికారిSHO గా చార్జి తీసుకున్న మనన్ భట్ IPS..
TEJA NEWS జనగామకు ఐపీఎస్ అధికారిSHO గా చార్జి తీసుకున్న మనన్ భట్ IPS.. ఇక నుంచి ట్రైనీగా జనగామలో సేవలు జనగామ పోలీసు శాఖలో సేవలందించేందుకు ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం కేటాయించింది. యూపీఎస్సీ 2023 ఫలితాల్లో 88వ ర్యాంకుతో సత్తా…
కేతేపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయం
TEJA NEWS కేతేపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో మండలానికి సంబంధించిన 45 మందికి మంజూరైన 45,05,220 విలువ గల కల్యాణ లక్ష్మీ & షాది ముబారక్ చెక్కులను లభ్దిదారులకు పంపిణీ చేసిన., ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ బోళ్ల వెంకట్…