తెనాలి పట్టణం లో అయోథ్య అక్షతలు పంపిణీ
“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””'”””””””””
తెనాలి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అధ్వర్యం లో బాలరాముని పూజిత అక్షతల కార్యక్రమం గడప గదప కు కొనసాగుతుంది. ఈ నెల 1నుండి ప్రారంభమైన ఈ చార్యక్రమంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం జరగనున్న ఆయోథ్య రాముని ఆలయ ష్రతిష్ట ఆహ్వానం ,శ్రీరాముని చిత్ర పటం తో బాలరాముని అక్షతల గడప గడకు అందించు చున్నారు,
ఫోటో:- గాంథీనగర్ లో ఓ గడపలో అక్షతల పంపిణి చేస్తున్న RSS రామభక్తులు శ్రీనవాసరావు రఘురామయ్య హరికృష్ణ సాంబశివరావు శీతారామయ్య ప్రభృతులు “జై శ్రీరాం ” అంటూ పంపిణీ చేస్తున్నారు,