TEJA NEWS

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

సాక్షిత

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామలో 31 జులై 2024. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ఎం. బాలకృష్ణ 12వేల రూపాయలు మరియు దానమైన. ముత్తమ్మ కి 19 వేల రూపాయల చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తాజా మాజీ సర్పంచ్ పి. తిరుమల్ రెడ్డి ఉపసర్పంచ్ పద్మ నర్సింలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ కనకయ్య గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు క్రాంతి కుమార్ గ్రామ శాఖ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి బాలకృష్ణ మరియు నాగరాజు, లక్ష్మణ్,పరశురాములు, డేగల స్వామి.మంగి కిషన్.రాజయ్య. నవీన్. తదితర పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.


TEJA NEWS