
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన దుంపటి కిషన్ రూ.52,500/-, కాడలి దుర్గాప్రసాద్ రూ.40,000/-,ముచర్ల రమాదేవి రూ.30,000/- కు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
— సీఎం సహాయానిధి నిరుపేదలకు కొండంత అండగా మారిందాన్నారు..
— బడుగు, బలహీన వర్గాల ఆశజ్యోతి, పేదల పెద్దన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు..
— ప్రజాపాలనలో ప్రజా సంక్షేమమే, ప్రజా శ్రేయస్సే మన ప్రభుత్వ లక్ష్యం అన్నారు..
— పేద,మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే రేవంతన్న ఆశయం అన్నారు..
ఈ కార్యక్రమంలో బి.శివకుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,సంజీవ్ కుమార్, అరుణ్ కుమార్, మాక్బుల్, మోటే శ్రీనివాస్, సూర్యనారాయణ తో పాటు తదితరులు పాల్గొన్నారు..
