District Collector Sathyaprasad made a surprise inspection of Jagityala Government Hospital
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు…
జగిత్యాల :ఆసుపత్రిలోని వార్డు లను కలియ తిరుగుతూ డాక్టర్లు, సిబ్బంది ఇతర వైద్య సదుపాయల పట్ల పెషేంట్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ..
ఆసుపత్రి లో అందిస్తున్న వైద్య సేవలు, పరికరాలు డాక్టర్ల వివరాలను పరిశీలించారు…
వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు… కలెక్టర్…