సూర్యాపేటలో వైద్యుల నిరసన ర్యాలీ
కలకత్తా లో మహిళా డాక్టర్ మీద జరిగిన దారుణానికి నిరసనగా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట ఏరియా హాస్పటల్ నుండి పియస్ ఆర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. సుమారు పది రోజులుగా సూర్యాపేట డాక్టర్లు నిరసనలు,ధర్నాలు చేపడుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. ఈ ర్యాలీలో జూనియర్ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రదీప్, డాక్టర్ చాందిని రెడ్డి ,డాక్టర్ శ్రీధర్, డాక్టర్ అయేషా , డాక్టర్ కాకి పృధ్వీ కళ్యాణ్, డాక్టర్ జునైద్ మొహినుద్దీన్, బ్లడ్ సోల్జర్స్అద్యక్షుడు నసీర్ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో వైద్యుల నిరసన ర్యాలీ
Related Posts
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ
TEJA NEWS జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ – జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి/ గట్టు మండల ప్రత్యేక అధికారి Dr ప్రియాంక. జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం గట్టు, KT దొడ్డి మండలాలలో…
ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్
TEJA NEWS ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్ కమలాపూర్ :సామాన్య పేద ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటు సామజిక సేవా దృక్పధంతో స్నేహ సేవా ఫండేషన్ పని చేస్తoదాని వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి…