
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి ఎచ్.ఏ.ఎల్ రాఘవేంద్ర కాలనీ లో డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు తెలియజేయడంతో ఎచ్.ఏ.ఎల్ రాఘవేంద్ర కాలనీ వాసులను కలిసి కాలనీ లో ఉన్న సమస్యల యొక్క వివరాలను కాలనీ వాసులను అడిగి తెలుసుకొని సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత GHMC అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు కుంట సిద్ధిరాములు,ప్రధాన కార్యదర్శి తోకల నగేష్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,రాజశేఖర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,రాజేశ్వర్ షేటు,శంకరయ్య షేటు,కె.శంకరయ్య,బాలరాజు,శివ శంకర్ రెడ్డి,రవీందర్ రెడ్డి,జాన్,రాకేశ్,ప్రభాకర్ రెడ్డి,132 బీజేపీ జీడిమెట్ల డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు,ప్రసాద్ శర్మ,పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
