కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావించారు. అలాగే అవినాష్ రెడ్డి, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పరిశీలించిన అధికారులు వైఎస్ షర్మిలకు నోటీసులు పంపి షాక్ ఇచ్చారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని, గడువు దాటితే చర్యలు తప్పవని కూడా సూచించారు.
షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు
Related Posts
కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట
TEJA NEWS కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట• పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించే ప్రసక్తే లేదు• ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీ అభివృద్ధికి వినియోగం అవ్వాలి• త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్ధిక…
రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్
TEJA NEWS రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తో మార్యదపూర్వకంగా సమావేశమవడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు , హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నారులు,…