TEJA NEWS

సూర్య లంక బీచ్ ఒడ్డున వసూళ్ల దందా

బీచ్ ఒడ్డున పడకలు

పడకకు గంటకు 100

టూరిస్టులను నిలువునా దోచుకుంటున్న దళారులు

కాస్త సేద తీరుదాం అంటే కనపడని వసతులు

బాపట్ల బీచ్ కు రావాలంటే భయపడుతున్న టూరిస్టులు, చీరాల వైపు మొగ్గు చూపుతున్న వైనం

పక్కన ఉన్న చీరాల ఓడరేవు, రామాపురంలో లేని టోల్గేట్ దందాలు బాపట్లలో మాత్రమే ఎందుకు

పంచాయతీ పాట పేరుతో ప్రైవేట్ వ్యక్తులు లక్షల్లో వసూలు,మౌలిక వసతులు మాత్రం శూన్యం

బీచ్ ఒడ్డున నాలుగు చక్రాల వాహనాలతో టూరిస్టులకు ఇబ్బంది

టూరిస్టుల మీదకు దూసుకు వెళుతున్న నాలుగు చక్రాల వాహనాలు

ఒక రౌండ్ వేస్తే 200

మద్యం సేవించి నాలుగు చక్రాల వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు

అధికారుల పర్యవేక్షణ శూన్యం
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..


TEJA NEWS