TEJA NEWS

మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం డివిజన్,129 సూరారం డివిజన్ ల లో శ్రీ కృష్ణ నగర్, సంజయ్ గాంధీ నగర్, మార్కండేయ నగర్, నెహ్రు నగర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించి దేవభూమి నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొని తదుపరి ఉషోదయ కాలనీ లో గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి ఆధ్వర్యంలో నూతనంగా బీజేపీ లో కి చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి .

ఈ కార్యక్రమం లో డా.ఎస్.మల్లారెడ్డి, రావుల శేషగిరి,వేంకటేశ్వర రెడ్డి, వెంకట్ రెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, బక్క శంకర్ రెడ్డి, శేఖర్ యాదవ్,కట్ట కుమార్,సురేష్ గౌడ్, దుర్యోదన్ రావు, పన్నా రెడ్డి, సాయి ప్రతాప్,నార్లకంటి దుర్గయ్య, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS