జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించిన……. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
వనపర్తి :
వనపర్తి జిల్లా లో
ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు.
అదనపు కలక్టర్ తన ఛాంబర్ లో ఎల్.ఆర్.ఎస్ పై మున్సిపల్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. అక్రమ లే అవుట్లు, ప్లాట్ లు వనపర్తి జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎల్ ఆర్.ఎస్ కు దరఖాస్తు చేసుకున్న యజమానులు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది గుర్తించి నిబంధన ప్రకారం ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. అందుకు అనుసరించాల్సిన మెళుకువలు, నిబంధనలను సిబ్బందికి అవగాహన కల్పించారు.
మున్సిపల్ కమిషనర్ లు, టౌన్ ప్లానింగ్ అధికారి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం
Related Posts
హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి
TEJA NEWS హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని మరియు మంచి నీటి సరఫరా మరియు UGD నిర్వహణ పై జలమండలి అధికారులు , కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , ఉప్పలపాటి శ్రీకాంత్…
కార్పొరేట్ కు దీటుగా అంగన్వాడి కేంద్రాలు
TEJA NEWS కార్పొరేట్ కు దీటుగా అంగన్వాడి కేంద్రాలుతరంగణి మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడి కేంద్రాలు పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యారంగంలో మెలుకువలు నేర్పిస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్…