TEJA NEWS

భారత యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో విస్తుపోయే నిజాలు

ఆపరేషన్ సిందూర్ సమాచారాలను పాక్‌కు చేరవేసిన జ్యోతి మల్హోత్రా

పాక్‌లో తనను పెళ్లి చేసుకోవాలని ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న అలీ హసన్‌తో చాట్ చేసిన జ్యోతి మల్హోత్రా

అలీ హసన్‌తో కోడ్ భాషలో ఎన్నో విషయాలు మాట్లాడిన జ్యోతి

ఆపరేషన్ సిందూర్ సమయంలో డ్రోన్ దాడుల గురించి, బ్లాక్ ఔట్ గురించి అన్ని సమాచారాలను పాక్‌కు చేరవేసిన జ్యోతి మల్హోత్రా

ట్రావెల్ విత్ జ్యో యూట్యూబ్ ఛానల్ తో గత సంవత్సరం పాక్‌కు వెళ్ళి, పరిచయాలు పెంచుకున్న జ్యోతి.