Spread the love

టిడిపిలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని చేరిక

సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పచ్చ కండువా వేసుకోనున్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని

ఇప్పటికే టిడిపి సభ్యత్వం తీసుకొన్న ఆళ్ళ నాని

గత మూడు నెలలుగా టిడిపి లోకి ఆళ్ళ నాని అంటూ సాగిన ప్రచారం

ఆళ్ళ నాని టిడిపి లోకి చేరడంలో కీలక రోల్ తీసుకున్న యువ మంత్రి నారా లోకేష్..!