
గృహిణి హోమ్ ఫుడ్ ” షాప్ ను ప్రారంభించిన మాజీ డిప్యూటీ మేయర్…
ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ హెచ్.పీ గ్యాస్ గోడౌన్ పక్కన రూప నాగవల్లి, రామ్మోహన్రావు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “గృహిణి హోమ్ ఫుడ్ ” షాప్ ను మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , 14వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొబ్బా శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.
