
విజయసాయి విమర్శలకు మాజీమంత్రి అమర్‌నాథ్ కౌంటర్

జగన్ కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైసీపీ-అమర్‌నాథ్
కోటరీ ఎవరికి ఉండదు.. చంద్రబాబుకు కోటరీ లేదా
విజయసాయికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో-అమర్‌నాథ్
2024లో జగన్ అధికారంలోకి వచ్చిఉంటే ఇలా మాట్లాడేవారా
విజయసాయి ఢిల్లీలో మాట్లాడిన మాటలకు..
విజయవాడలో మాట్లాడిన మాటలకు తేడా ఉంది-అమర్‌నాథ్
విజయసాయి వ్యవసాయం చేయరని.. రాజకీయమే చేస్తారని..
ఆయన వ్యాఖ్యలతో అర్థమైంది-గుడివాడ అమర్‌నాథ్