TEJA NEWS

హరిరాజు కుమారుని నామకరణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా


వడమాల పేట మండలం ఓబిఆర్ కండ్రిక గ్రామం నందు వైఎస్ఆర్సిపి నాయకులు నారాయణరాజు కుమారుడు హరిరాజ్ కుమారుని నామకరణ మహోత్సవంలో పాల్గొని కుమారుని అక్షింతలతో ఆశీర్వదించి నామకరణం పేరును పలికిన మాజీమంత్రి ఆర్కే .రోజా మరియు సోదరులు వై.రాంప్రసాదరెడ్డి *

ఈ సందర్భంగా మండల వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు పార్టీ కన్వీనర్ స్టేట్ నాయకులు స్థానిక పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.