TEJA NEWS

వివాహ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా లోని బయ్యారం మండల కోడిపుంజుల తండా గ్రామంలో ఇస్లావత్ నవీన్ వివాహం జరుగగా,ఈ యొక్క వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి,వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులు నవీన్ – రాజేశ్వరి లకు శుభాకాంక్షలు తెలిపి, 10,000/-పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ కుమారి అంగోత్ బిందు, బయ్యారం పిఏసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, మన్యు ప్యాట్నీ,సుధాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, వెంకటపతి, దేవి వెంకన్న,సాంబయ్య, బోడ లక్ష్మణ్, బాలు నాయక్ జాదవ్, వెంకటేష్ ,శంకర్,ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు