TEJA NEWS

చికిత్స కోసం సహాయం మాజీ మంత్రి ప్రత్తిపాటి

చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు మండలం, యడ్లపాడు గ్రామానికి చెందిన ముత్తవరపు కోకిల మారుతి ఆరోగ్య నిమిత్తం ముందస్తు చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60,000 రూపాయలను మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు.* ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కామినేని సాయిబాబా , మండల నాయకులు పాల్గొన్నారు...