TEJA NEWS

లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా

రైతులకు బేడీలు…. మంత్రుల జలసాల ఇదేనా ప్రజా పాలన : మాజీ మంత్రి వనమా

లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం : మాజీ మంత్రి వనమా

కాంగ్రెస్ ప్రభుత్వం లో రైతు నుంచి సామాన్యుడు వరకు ఏదో విధంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు : మాజీమంత్రి వనమా

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోని DR.B.R అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసనను తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ , మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు .

ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, పాల్వంచ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, తులసి రెడ్డి, రాజు గౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


TEJA NEWS