TEJA NEWS

నవ దంపతులను ఆశీర్వదించిన మాజీ MLA మెచ్చా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం నాయుడుపేట గ్రామంలో దొడ్డ మాధవరావు – లక్ష్మి దంపతుల కుమారుడు స్టాలిన్ బాబు వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని,నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు. అశ్వారావుపేట నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జీ, మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు. వారి వెంట సోయం వీరభద్రం,దొడ్డ లక్ష్మీ నారాయణ,వాడే వీరస్వామి,కాస్తాల మూర్తి,నరకుల్ల రాఘవరావు, సోయం శ్రీను,దొడ్డ సత్యనారాయణ,దొడ్డ రాజా,దొడ్డ విజయ్,తదితరులు ఉన్నారు.