
నిజాంపేట్ లో ఏంజెల్స్ బ్యూటీ పార్లర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ రెడ్డీస్ ఎవెన్యూ కాలనీలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఏంజెల్స్ బ్యూటీ పార్లర్ మరియు మెహందీ అకాడమిని ప్రారంభించారు..
అనంతరం ఏంజెల్స్ బ్యూటీ పార్లర్ యాజమాన్యం కూన శ్రీశైలం గౌడ్ కి చిరు జ్ఞాపకాన్ని అందజేశారు..
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,మేనేజర్ సల్మా, యువజన నాయకులు బుచ్చిరెడ్డి,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు..
