TEJA NEWS

మాజీ ఎంపీ మంద జగన్నాథం ని పరామర్శించిన శాసన మండలి చైర్మన్…

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ మంద జగన్నాథం ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది.. ఆ తరువాత కుటుంబ సభ్యులకు మంద శ్రీనాథ్ కి ధైర్యం చెప్పడం జరిగింది


TEJA NEWS