TEJA NEWS

ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి వినియోగదారులకు ఉచిత ఇసుక

రేవుల వద్ద వాహనంలోకి ఇసుక లోడింగ్ ఖర్చు, ప్రయాణ ఖర్చులు మాత్రమే ఉంటాయి ..

ప్రజల కొరకు మైన్స్ అండ్ జియాలజీ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు ఉంచాం ..

వినియోగదారులు తమ ఆధార్, ఇతర ధ్రువీకరణ పత్రాలను చూపి ఇసుక తీసుకోవచ్చు …వినియోగదారుడి నుంచి డిజిటల్ పేమెంట్ కు మాత్రమే అనుమతి ఉంటుంది ..

ఒక వ్యక్తికి ఒక రోజులో కేవలం 20 టన్నులు మాత్రమే తీసుకు వెళ్ళడానికి అనుమతిస్తాము..ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద వాహనాలలోకి లోడింగ్ చేసినందుకు కేవలం రూ.20 లు చెల్లిస్తే చాలు…

జిల్లా కలెక్టర్, బాపట్ల

వినియోగదారులకు ఉచిత ఇసుక

TEJA NEWS