గండివానిపాలెం గ్రామం దుర్గయూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం
పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీ గండివానిపాలెం గ్రామంలో దుర్గయూత్ ఆధ్వర్యంలో శ్రీశ్రీ దుర్గ మాంబ నవరాత్రులు మహెూత్సవ ములు పురస్కరించుకొని శ్రీదుర్గాయూత్ సభ్యులు ప్రత్యేక పూజలు,దీపారాధన అభిషేకాలు చేసి అమ్మవారికి తీర్థప్రసాదాలు స్వీకరించారు.అనంతరం యూత్ సహకారంతో దుర్గామాత గుడి వద్ద మధ్యాహ్నం 12 గంటల నుండి భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు.అన్నసమారాధన కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు,భవానిలు, మరియు చుట్టుపక్క ప్రజలు,పాల్గొని అన్న ప్రసాదాలు సేకరించారు.ఈ కార్యక్రమంలో దుర్గ యూత్ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు,ఎత్తున పాల్గొన్నారు.