TEJA NEWS

దేవస్థానం చైర్మన్ గా గ్రంధి భాస్కరరావు నియామకం

చిలకలూరిపేట : పట్టణంలోని మెయిన్ బజార్ నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామ స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా భాస్కర్ ఫ్యాన్సీ అధినేత గ్రంధి భాస్కరరావు వారు నియమితులయ్యారు

మరియు కార్యవర్గ మెంబర్లగా నిమతులైన
సభ్యులందరికీ

శుభాకాంక్షలు తెలుపుతూ
అభినందనలతో
శ్రీ షిరిడి సాయిబాబా మందిరం
శ్రీ ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్
చైర్మన్ ౘల్లా విజయ్ కుమార్ B.A.B.L .