ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన జియో ట్యాగింగ్ ప్రక్రియ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని ప్రతి కుటుంబం వివరాలు జియో ఆర్డినేట్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల మొబైల్ యాప్లో నమోదు (అప్లోడ్) చేసే ప్రక్రియ అన్ని జిల్లాల్లోనూ బుధవారం ప్రారంభమైంది.
సచివాలయాల ఉద్యోగులు తమ పరిధిలోని ప్రతికుటుంబానికి చెందిన ఇంటి ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. వీటిని ధ్రువీకరించేలా కుటుంబసభ్యుల్లో ఒకరితో ప్రత్యేక డివైజ్ ద్వారా వేలిముద్రలు
తీసుకుంటున్నారు.