TEJA NEWS

బెజవాడ బేతనియ స్వస్తిశాలలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు

ఈ దినము మంచి శుక్రవారం దినం ఏసుప్రభు భూలోకములోన వారందరినీ పరలోకవాసులుగా చేయడానికి మనిషిలోన పాపాన్ని పరిహరించడానికి ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి బలి ఆగమైనటువంటి పర్వదినం ఈ దినము దేవుని యొక్క లక్షణాలు ప్రేమ వాత్సల్యత కృప కనికరము జాలి ఇవన్నీ కూడా మనుషులందరికి అవ్వాలని ఎవరైతే ఆయనను బాధపెడుతున్నారో వారందని ప్రేమించి ఆయన ప్రేమతో వారి మీద ఎటువంటి దోషం లేకుండా అన్ని దెబ్బలు కొట్టిన అంత గాయపరిచిన ఎంతగా ఆయన హింసించిన ఆయన వారి యెడల ప్రేమతోనే వీడికి ఏం తెలీదయ్య అని మాట్లాడినటువంటి ఏడు మాటలు ఉన్నాయి. ఏడు మాటలు ఏడు సత్యాలు ఏడు మాటలు ఏడు ప్రాముఖ్యమైన అంశాలు ఏడు మాటలు ఏడు మెట్లు దేశంలో భక్తిలో ఎదగడానికి ఈ యొక్క మంచి చికరరావు వచ్చిన ఈ యొక్క కార్యక్రమానికి వేలాది మంది వచ్చారు అందరి కొరకు భోజన ఏర్పాట్లు అన్ని కూడా మేము చేసాము. 45 దినాలు యొక్క ముగింపు వచ్చేసింది ఈరోజు తోటి వచ్చే ఆదివారం ఇసిరి పండుగ ఏసుప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన పండగ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది భక్తులందరూ సంతోషంగా వెళ్లారు కనుక ఈ విధంగా ఇక్కడ జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాము
అని బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ rev పి జాన్ దేవదాస్ గారు వివరించారు.