రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్లలో ఇప్పటికే వంటనూనెలు, కందిపప్పును తక్కువ ధరకే పంపిణీ చేస్తోంది. అయితే నవంబర్ నుంచి కందిపప్పు, పంచదారను రేషన్ బియ్యంతో పాటు పంపిణీ చేయనుంది. వచ్చే నెల నుంచి కార్డుపై కేజీ రూ.67 చొప్పున కందిపప్పు, చక్కెర అరకేజీ రూ.17 చొప్పున విక్రయించనున్నారు. గోధుమ పిండి, రాగులు, జొన్నల్ని కూడా అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
Related Posts
అఘోరీ దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కి బాధితుడు ఫిర్యాదు
TEJA NEWS గుంటూరు జిల్లామంగళగిరి అఘోరీ దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కి బాధితుడు ఫిర్యాదు గత నెల 18వ తేదీన మంగళగిరి ఆటోనగర్ ఆల్ఫా హోటల్ ఎదుట ఓ కార్ వాష్ సెంటర్ వద్ద అఘోరీ…
అమరావతిపై నిరంతర పర్యవేక్షణ
TEJA NEWS అమరావతిపై నిరంతర పర్యవేక్షణ కన్సల్టెన్సీలతో పనులపై నిఘాచెప్పినవి అమలు చేయకపోతే నోటీసులు అమరావతికి రుణం ఇస్తున్న ప్రపంచబ్యాంకు నిరంతరం పర్యవేక్షణ చేయనుంది. ఒప్పందాల్లో భాగంగా పరపతి నివేదికలో ఈ అంశాన్ని ప్రపంచబ్యాంకు ప్రస్తావించింది. ప్రతి పనినీ సొంత కన్సల్టెన్సీలతో…