ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’
భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్రైవేట్ డిజిటల్ వాలెట్‌ను లాంఛ్ చేసింది. ఇందులో క్రెడిట్, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్లు, పాస్‌లు, ఐడీలు వంటివి సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. లావాదేవీలయేతర అవసరాల కోసమే ఈ వ్యాలెట్‌ను రూపొందించామని గూగుల్ తెలిపింది. మెట్రో ట్రైన్ టికెట్లు కూడా సేవ్ చేసుకునే విధంగా మెట్రో యాజమాన్యాలతో సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’
Related Posts
భారత్–భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం
TEJA NEWS భారత్–భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం అసోంలోని దర్రంగా వద్దనున్న భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ఏర్పాటు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ అసోం చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి…
జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
TEJA NEWS జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినం నిర్వహిస్తున్నారు. TEJA NEWS