TEJA NEWS

షాపూర్ నగర్ లో హజరత్ జిందా షా మదర్ దర్గాలో ఘనంగా ఉర్స్ ఉత్సవాలు ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ షాపూర్ నగర్ నగర్ వాసులు చోటు బాబా ఆధ్వర్యంలో హజరత్ జిందా షా మదర్ దర్గాలో జరిగిన 16వ ఉర్సు ఉత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో 129 డివిజన్ మాజీ-కార్పొరేటర్ పల కృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పల వెంకటేష్, మధుసూదన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS