Spread the love
  • గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షలు యథాతథం…రేపు ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్ – 1 పరీక్ష.*

    మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్ – 2 పరీక్ష. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలి.. గ్రూప్ – 2 మెయిన్స్ వాయిదా అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారం నమ్మవద్దు.. తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు : ఏపీపీఎస్సీ కార్యదర్శి.