TEJA NEWS

హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ క్రాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి CSB బ్యాంక్ ను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ,

ఈ సందర్భగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ CSB బ్యాంకు వారి కొత్త బ్రాంచ్ ను ఇక్కడ ప్రాంభించుకోవడం చాల సంతోషకరమైన విషయం అని , ఇక్కడి ప్రాంత వాసులకు ఎంతగానో తోడ్పడుతుంది అని ,వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు పనిచేసి వారి మన్ననలు పొందాలని ,,వినియోగదారులు దేవుళ్ళ తో సమానం కావున వినియోగదారులకు మంచి సేవలు అందించి వారి మన్ననలు పొంది మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి అభివృద్ధి చెందాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు .

ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, గణేష్ ముదిరాజు తదితరులు పాల్గొన్నారు .