TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.కార్పొరేటర్లు,సీనియర్ నాయకులు,191 ఎన్టీఆర్ నగర్ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు,మహిళలు, అభిమానులు తమ అభిమాన నాయకురాలు కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ని శాలువాలతో ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేయిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


TEJA NEWS