
ఆదర్శ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు”
నిరంతరం ప్రజా సేవ చేస్తూ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గా అభివృద్ధి పనులే కాదు నా అన్న వారికి ఎవరు లేకున్నా నేనున్నా అంటూ భరోసా ఇస్తున్న
కూకట్ పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లక్ష్మీబాయి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెల్పిన బి ఆర్ యస్ పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గ కో ఆర్డినేటర్ సతీష్ అరోరా తూముకుంట మున్సిపల్ మాజీ చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు బి ఆర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు కంచనపల్లి నాగరాజు తదితరులు
