TEJA NEWS

అంతా ఆయనే చేశారు..

ముంబై నటి కేసులో కీలక మలుపు..

ఇంటెలిజెన్స్ డీజీ సూత్రధారి!
ముంబై నటి జెత్వానీ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇంటెలిజెన్స్
డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని డీసీపీ విశాల్ గున్నీ
చెప్పారు. విశాఖకు బదిలీ చేసినా కేసు పూర్తి చేస్తేనే రిలీవ్ ఆర్డర్ ఇస్తానని డీజీ ఒత్తిడి
చేసినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు.


TEJA NEWS