నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా గోడ కూలిన స్థలాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ బాలాజీ నాయక్. పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలంలో గాయపడిన వారిని, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు . సంఘటనను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లిన మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ, శంభిపూర్ రాజు,ఎమ్మెల్యే కేపీ వివేకానంద వారికి తగిన న్యాయం చేస్తామని తెలియజేసారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిన్న కురిసిన భారీ వర్షం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…