TEJA NEWS

Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇంకా చలికాలం పూర్తి కాకముందే.. ఎండాకాలం వచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇంకా చలికాలం పూర్తి కాకముందే.. ఎండాకాలం వచ్చినట్లు కనిపిస్తోంది.
రాత్రిపూట చలిగా ఉంటుంది… మధ్యాహ్నం అయితే ఎండ విపరీతంగా కొడుతోంది.

ఇలాంటి నేపథ్యంలో… తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ స్పష్టంగా చేసింది. తెలంగాణలో… వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు తూర్పు తెలంగాణ జిల్లాలో… మోస్తారు వర్షం పేర్కొన్నారు అధికారులు. ఇక హైదరాబాద్లో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య… భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.


TEJA NEWS