
పత్రికా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆదివారం అనగా తేది 09-03-2025 రోజున నాంపల్లి గృహకల్పలోని తెలంగాణ గెజిటెడ్ సెంట్రల్ ఆఫీస్ భవనంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ ఎంపీడీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నిర్వహించడం జరిగింది.ఈ ఎన్నికలలో తెలంగాణ ఎంపీడీవో రాష్ట్ర అధ్యక్షురాలుగా శ్రీమతి జొన్నల పద్మావతి గారు,
అసోసియేట్ ప్రెసిడెంట్ గా గంగుల సంతోష్ కుమార్
వైస్ ప్రెసిడెంట్స్ గా శేషాద్రి,దివ్య దర్శన్,భారతి, సెక్రటరీగా యం.మోహన్,
జాయింట్ సెక్రటరీలుగా చిరంజీవి,యాకూబ్ నాయక్,హిమబిందు, కోశాధికారిగా మహేష్ బాబు గార్లను మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ జమల రెడ్డి,పబ్లిసిటీ సెక్రటరి వివేక్ రాం, ఆఫీస్ సెక్రటరీ శేషగిరి శర్మ,కల్చరల్ సెక్రటరి k. స్వరూప,స్పోర్ట్స్ &గేమ్స్ సెక్రటరి p.శ్రీనివాసులు,, ఈసీ మెంబర్స్ గా వేంకటేశ్వర రావు,శ్రీనివాస్, బాల కృష్ణ,SP jayalakshmi పూర్తిస్థాయి బాడీని ఎన్నుకోవడం జరిగింది.
TGO భవన్ లో ఈ రోజు TGO అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాస రావు,సెక్రటరి సత్యనారయణ గారు,TGO ఎన్నికల అధికారులు కృష్ణ యాదవ్ ,శ్రీ రాం రెడ్డి గారు నూతనంగా ఎన్నికైన TMPDOs కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు
