TEJA NEWS

కేసీఆర్పై కేసు కొట్టేసిన హై కోర్టు

TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు భారీ ఊరట లభించింది. తెలంగాణ ఉద్యమం సమయంలో తనపై నమోదు చేసిన రైల్ రోకో కేసును కొట్టివేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు కేసును కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.