
ఏపీలో హైకోర్ట్ సంచలన తీర్పు
కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షలు చెల్లించాలి: హైకోర్టు
ఏపీలోని పారిశుధ్య కార్మికులు మురుగు డ్రెయిన్లు క్లీన్ చేస్తూ మరణిస్తే ఆ కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షలు చెల్లించాలని హైకోర్టు కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల మరణించిన మాణిక్యాలరావు అనే కార్మికుడు విషయంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మాణిక్యాలరావుకు ప్రభుత్వం రూ.10 లక్షలు చెల్లించింది. మరో రూ.20లక్షలు ఇవ్వడంతో పాటు మృతుడి భార్యకు ఉద్యోగం కూడా ఇవ్వాలని హై కోర్ట్ తీర్పునిచ్చింది…
