TEJA NEWS

కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసిన హైకోర్టు

మూసీ ప్రక్షాళణ పేరుతో రేవంత్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కేసు

గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ

ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు

ఇరువైపుల వాదనలు విని తీర్పు వెలువరించిన జస్టిస్ కె.లక్ష్మణ్