
కాధ్ల్ ర్ గ్రామంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు
వసంతానికి స్వాగతం చెబుతూ వచ్చింది హోలీ
చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా జరుపుకున్నాం రంగుల కేళి
టేక్మాల్ ప్రతినిధి పవన్:

మెదక్ జిల్లా టేక్మా ల్ మండలం పరిధిలోని కాద్లూరు గ్రామంలో మాజీ సర్పంచ్ యాదయ్య తో కలసి గ్రామ యువకులు హోలీ పండగ సంబరాలు ఘనంగా నిర్వహించారు గ్రామ మాజీ సర్పంచ్ యాదయ్య మాట్లాడుతూ శీతాకాలం వెళ్లి వేసవి వచ్చే వేళలో వసంత ఋతువుకి స్వాగతం పలికేది హోలీ పండగ అని అన్నారు భారతీయులు అనాదిగా అనుసరిస్తున్న ఆచారం ఇది ఇప్పుడు అన్ని వర్గాలకు సాంప్రదాయంగా మారింది అని తెలిపారు జాతీయ మత ప్రాంతీయ వ్యత్యాసాలు ఎన్ని ఉన్నా ఐక్యం మాత్రమే మన బలం ఈ ఐక్యమత్యాన్ని పది కాలాలపాటు నిలిపి ఉంచే సాంప్రదాయ పండుగలది మొదటి స్థానం అన్ని రకాల భేదాలకు అతీతంగా జరుపుకొని పండుగలు పోలి ఇది మొదటి స్థానం అని అన్నారు భారతీయులందరూ ఏకమై చేసుకొనే సంబరాలో చేసుకునే పండగ ఇది ఒకటి సరదాగా ఒకరిపై ఒకరు రంగు నీళ్లు జల్లు కోవడం బంధుమిత్రుల ముఖార విందాలకు రంగులు పూసే ఈ పండగనే హోలీ రంగుల కేళి అని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిన్నారులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు