
వికారాబాద్ నియోజకవర్గ మరియు జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు: మెతుకు ఆనంద్
హోలీ పండుగ సందర్బంగా వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ BRS పార్టీ నాయకులు & శ్రేణులతో కలిసి తన నివాసంలో హోలీ సంబరాలు జరుపుకున్నారు.
హోలీ పండుగ మన అందరి జీవితాల్లో ఆనందం, ఐక్యతను మరియు సంతోషాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వికారాబాద్ నియోజకవర్గ మరియు జిల్లా ప్రజలందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
