TEJA NEWS

నకిరేకల్ లో ఇల్లు దగ్ధం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ పట్టణానికి చెందిన పజ్దూరి కృష్ణ స్వగృహం ప్రమాదవశాత్తు ఇళ్ళు పూర్తిగా దగ్ధం అయ్యింది.

ప్రమాద సంఘటన స్థలాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. జరిగిన నష్టాన్ని స్వయంగా బాధితులను అడిగి తెలుసుకున్నారు.

బాధితులు మాట్లాడుతూ కట్టుబట్టలతో సహా సర్వం కోల్పోయామని మీరే మాకు అండగా ఉండాలని ఈ ప్రమాదాన్ని ఊహించలేదు అని వాపోయారు.

తక్షణమే బాధితులకు దుస్తులు నెల వరకు కావాల్సిన నిత్యావసరాల సరుకులను పంపిణీ చేస్తా అని హమి ఇచ్చిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం