TEJA NEWS

పందెం పుంజులకు భారీ డిమాండ్

AP: సంక్రాంతి కోడి పందేలకు ఉండే క్రేజే వేరు.

పందెం పుంజులకూ డిమాండ్ భారీగానే ఉంటుంది. సంక్రాంతి పందేల కోసం పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తుంటారు. కోడి పుంజుల పెంపకం ద్వారా వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. వీటి అమ్మకాల రూపంలో ఏటా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.


TEJA NEWS